Saturday, August 5, 2023

Happy Friendship Day

జననం  ఒక సుప్రభాతం.
మరణం ఒక సంధ్యగీతం.
రెండింటి మధ్య జీవితం.. 
సుఖ దుఃఖాల సంగమం.
అందులో నీ స్నేహం...
ఒక అమృత కావ్యం.

- సింహా తోడేటి.

No comments:

Post a Comment